Put two loan offers side by side and see the real difference in EMI, total interest, and total payment. రెండు బ్యాంకుల ఆఫర్లను ఎంటర్ చేసి EMI, మొత్తం వడ్డీ, మొత్తం చెల్లింపు తేడా నిమిషంలో చూడండి.
A lower interest rate can still cost more overall if the tenure is longer. Look at the total interest, not just the EMI.
తక్కువ వడ్డీ రేటు అయినా, ఎక్కువ tenure ఉంటే మొత్తం వడ్డీ ఎక్కువ కావొచ్చు — EMI మాత్రమే కాదు, మొత్తం వడ్డీ చూడాలి.
Some banks offer a lower rate but charge a higher processing fee. Include that in your comparison.
కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేటు ఇచ్చినా, ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి — ఇది కూడా లెక్కలోకి తీసుకోవాలి.
If you may want to pay off early, choose a loan with no or low prepayment charges.
భవిష్యత్తులో ముందుగా చెల్లించాలనుకుంటే, ప్రీపేమెంట్ ఛార్జీలు లేని లేదా తక్కువ ఉన్న లోన్ ఎంచుకోవడం మేలు.
Look at the interest rate, EMI, total interest, processing fee and tenure together before you decide.
వడ్డీ రేటు, EMI, మొత్తం వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు, tenure — అన్నీ కలిపి చూసి నిర్ణయం తీసుకోవాలి.
Usually yes, but other charges and differences in tenure also change what you pay in total, so compare everything.
సాధారణంగా అవును, కానీ ఇతర ఛార్జీలు, tenure తేడాలు కూడా మొత్తం చెల్లింపుని మారుస్తాయి కాబట్టి పూర్తిగా పోల్చుకోవడం అవసరం.
The Finance Toolkit app has a free Compare Loans feature, along with the EMI and Loan Eligibility calculators.
Finance Toolkit యాప్‌లో Compare Loans ఫీచర్ ఉచితంగా ఉంది — EMI, Loan Eligibility కాలిక్యులేటర్లతో పాటు.
Get it on Google Play · గూగుల్ ప్లేలో పొందండి